Former Australia wicketkeeper Brad Haddin has praised India skipper Ajinkya Rahane's "outstanding" tactical move to elevate Rishabh Pant up the order, enabling the tourists to draw in the 3rd Test.
#IndvsAus2021
#BradHaddin
#AjinkyaRahane
#RishabhPant
#SteveSmith
#DavidWarner
#RohitSharma
#MohammedSiraj
#SydneyTest
#TeamIndia
#Cricket

సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా తాత్కలిక కెప్టెన్‌గా అజింక్యా రహానే వ్యూహాలు చాలా బాగున్నాయని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్ బ్రాడ్ హడిన్ అన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ను ముందుగా పంపించడంతోనే భారత్ సులువుగా మ్యాచ్‌ను డ్రా చేయగలిగిందని ప్రశంసించాడు. ఈ నిర్ణయం తీసుకున్న రహానేను మెచ్చుకోవాల్సిందేనన్నాడు. ఓరేడియో చానెల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్‌ను విశ్లేషించిన బ్రాడ్ హడిన్.. రహానే సారథ్యాన్ని కొనియాడాడు.